Logo
Date of Publish : 23 June 2022, 4:28 pm
Editor : Sake Naresh

గ్రామాల్లోకి జనసేనపార్టీ – మాకినీడి శేషుకుమారి

          పిఠాపురం ( జనస్వరం ) : ఉమ్మడి తూ.గో.జిల్లా పిఠాపురం నియోజవర్గం యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో కార్యకర్తల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన మహత్కార్యం క్రియాశీలక సభ్యత ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా మరియు సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. మాకినీడి శేషుకుమారి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా తలపెట్టని కార్యక్రమం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఐదు లక్షల రూపాయలు భీమా పథకాన్ని తలపెట్టడం జనసైనికులు అదృష్టం అని అన్నారు. అలాగే కౌలు రైతుల కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబాలకు భరోసాని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కష్టం ఉన్నచోట ఎప్పుడూ కూడా అందరిని ఆదుకుంటూ తన వంతు సహాయం చేసి అండగా నిలిచిన మహోన్నత మైన మనిషి మా అధినేత అని కొనియాడారు. అలాగే పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తలు కష్టపడి కృషిచేయాలని సభ్యత్వం ఉన్నవారు ప్రతి ఒక్కరు మీ ఇంటివారిని మీ పరిశ్రాల ప్రాంతంవారిని గ్రామంలో అందర్నీ జనసేన అధ్యక్షులు ప్రవేశపెట్టిన మనోగతం పుస్తకాన్ని చదివి సారంశాన్ని వారికి వివరించి పార్టీకి గ్రామంలోబలమైన పునాది వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com