Logo
Date of Publish : 10 May 2022, 3:22 pm
Editor : Sake Naresh

ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు అండగా జనసేనపార్టీ

          నెల్లూరు ( జనస్వరం ) : పంట నష్టపోయి, అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనపార్టీ అండగా నిలుస్తుందని మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి అన్నారు. NRI జనసైనికుడు మైలవరపు రాజా ఆధ్వర్యంలో  టీం పిడికిలి వారు రూపొందిచిన గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును మర్రిపాడు మండల కేంద్రంలో మండల అధ్యక్షురాలు చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులుపాలై ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున 3 వేల మంది రైతులను ఆదుకునేందుకుపవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. ఇప్పటికే మూడు జిల్లాలోని కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించడం జరిగిందని ఆత్మహత్యకు చేసుకున్న ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి సాయం అందించడం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేస్తున్న ఓదార్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ గోడ ప్రతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.  జనసేనపార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా టీం పిడికిలి వారు చేస్తున్న సేవలు వెళకట్టలేనివి అని అమె తెలిపారు.  ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్, మండల కార్యదర్శులు కన్నెమరకల హరి కృష్ణ, కోక్కంటి రమేష్, మండల నాయకులు పెనుమాది నరసింహ, చిన్నా జనసేన పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com