Logo
Date of Publish : 19 March 2022, 7:19 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చెరుకు పంటను పరిశీలించిన ఆమదాలవలస జనసేనపార్టీ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు

    ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం వావం పంచాయతీ ఉవ్వపేట గ్రామంలో నిన్న మధ్యాహ్నం వెంకటప్ప గణేష్, శ్యామ్ సుందర్ సాహు రైతులకు సంబంధించి సుమారు 3 ఎకరాల చెరుకు తోట, అర ఎకరం నిమ్మ తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు  కార్యకర్తలతో కలిసి చెరుకు, నిమ్మ తోటలను పరిశీలించి స్థానిక తహసీల్దార్ గారికి తెలియపరిచి, ఆయా రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపీటీసీ విక్రమ్, జైరాం, సంగం నాయడు, మన్మధ, ఆసిరినాయుడు, ఢిల్లేశ్వరరావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com