Logo
Date of Publish : 19 November 2020, 12:20 pm
Editor : Sake Naresh

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నివాళులు అర్పించిన జనసేన పార్టీ వీర మహిళలు

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నివాళులు అర్పించిన జనసేన పార్టీ వీర మహిళలు

                 ఈరోజు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి 192 వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళా విభాగం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు, పెద్దాపురం నియోజకవర్గ నాయకులు అత్తిలి సీతారామ స్వామి గారు, జనసైనికులు బుచ్చిరాజు మల్లిరెడ్డి వీర మహిళలు, పెనుమండ్ర లీలాకుమారి, శిరీష గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం జనసేన వీర మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఏర్పాటు చేయడం జరిగింది.  కావున అదే స్ఫూర్తితో అంతే పోరాటంతో ఎంతో ధైర్యంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే విధంగా జనసేన పార్టీ వీర మహిళలు సమాజంలో మహిళా సాధికారత సాధించడం కోసం బలమైన పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com