Logo
Date of Publish : 10 March 2024, 9:11 pm
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబాలకు జనసేన పార్టీ పి. ఎస్.ఎన్. మూర్తి బియ్యం, కూరగాయలు పంపిణీ

       పిఠాపురం ( జనస్వరం ) : సావిత్రిబాయి పూలే సేవా కార్యక్రమాలు అనుసరించి పిఠాపురం లో యు కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తోట ఊరు గ్రామంలో నిరుపేద కుటుంబాలకు జనసేన పార్టీ పి. ఎస్.ఎన్. మూర్తి బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని ప్రజలకు తెలియజేశారు కష్టమొస్తే ఒక్కరోజులోనే మేము మీ వీధిలైట్లు వేయించ గలిగాము పార్టీ అధికారంలో వస్తే మీకు ఏ సౌకర్యాలు కావాలో ఆయన్ని ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాం అని తెలియజేశారు. ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈసారి మా ఓటు జనసేన పార్టీ కె అని సంతోషంతో తెలియజేశారు. ఈ కార్యక్రమం టైల్స్ బాబి, మల్లం శ్రీనివాసరావు, ముప్పన రత్నం, వినకొండ అమ్మాజీ, జవ్వాది నాగేశ్వరరావు, వానపల్లి రాము, విప్పర్తి దుర్గాప్రసాద్, గంపల నవీన్, పోసపల్లి దుర్గబాబు, విప్పర్తి నాగబాబు, పాలేటి అశోక్, నాయకులు జన సైనికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com