Logo
Date of Publish : 06 May 2022, 4:35 pm
Editor : Sake Naresh

గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

    అనకాపల్లి జిల్లా (జనస్వరం): పాయకరావుపేట నియోజకవర్గం పి ఎల్ లక్ష్మీపురం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య హాజరై జనసేన జెండాను ఎగరవేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జనసైనికులు అందరూ సమైక్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జిని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గం జనసేనపార్టీ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు, గెడ్డం చైతన్య, రాష్ట్ర కార్యదర్శి శివదత్, ముక్క శ్రీనివాస్, పాయకరావుపేట మండలంలోని జనసేన సర్పంచులు, ఎంపీటీసీలు, భారీ ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. అనంతరం వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com