Logo
Date of Publish : 04 April 2022, 3:14 pm
Editor : Sake Naresh

ఓ.వి.పేట లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరణ

        ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం ఓ.వి.పేట లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గారు. అనంతరం సభలో ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఆత్మహత్యలతో దయనీయంగా మారిందని, వారిని ఆదుకునేందుకు పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధికార పార్టీ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపిటిసి విక్రమ్, కొత్తకోట నాగేంద్ర, రమణ, జయరాం,మౌళి, సురేష్, రాంబాబు, కిషోర్, కృష్ణ, కోమలరావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com