ధర్మవరం ( జనస్వరం ) : వైసీపీ పార్టీ వాళ్లు అన్యాయంగా పెన్షన్ తొలగించిన సాలమ్మ కు జనసేన పార్టీ తరపున ప్రస్తుతం మూడో నెల పెన్షన్ రూ 3 వేల రూపాయలను చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు అందజేయడం జరిగింది. ధర్మవరం పట్టణంలోని 25 వ వార్డు పార్థసారధి నగర్ కు చెందిన సాలమ్మ అనే వృద్ధురాలు వారి వీధిలో కేతిరెడ్డి రోడ్డు వేయలేదని సేవ్ ధర్మవరం కార్యక్రమంలో చిలకం మధుసూదన్ రెడ్డి దృష్టికి తెచ్చినందుకు వైఎస్ఆర్సిపి నాయకులు పెన్షన్ తీసేయడంతో తనకు పెన్షన్ వచ్చేదాకా ప్రతినెల జనసేన పార్టీ తరపున నేనే పెన్షన్ ఇస్తానని ఈ నెల పెన్షన్ డబ్బులు రూ 3 వేల రూపాయలు చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాలు మేరకు జనసేన పార్టీ నాయకులు సాలమ్మ కు పెన్షన్ అందజేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com