Logo
Date of Publish : 04 February 2022, 3:58 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది : జనసేన నాయకులు దోమకొండ అశోక్ 

    విజయవాడ, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన, డిమాండ్లను వైస్సార్సీపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. వారి HRA తగ్గించడం CCAను రద్దు చేయడం, డీఏలను జీతంలో చూపి పీఆర్సీ వలన జీతం పెరిగింది అనడం మరియు పీఆర్సీలనీ ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలు చేయడాన్ని, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారికిచ్చే మట్టి ఖర్చులను కూడా ఈ ప్రభుత్వం కాజేయాలని చూడడం చాలా బాధాకరం. అధికారంలోకి రావడానికి ముందు వారంలో CPS రద్దు చేస్తానన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు రద్దు చేయకపోవడం ఉద్యోగులను మోసం చేసినట్లే అని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చెయ్యాలని జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com