Logo
Date of Publish : 13 March 2022, 1:16 am
Editor : Sake Naresh

ఆముదాలవలస నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    ఆముదాలవలస, (జనస్వరం) : జనసేనపార్టీ ఆవిర్భావంతో తాడిత పీడిత బాధిత ప్రజలకు ప్రయోజన కలుగుతుందని ఆముదాలవలస జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు అన్నారు. శనివారం జనసేనపార్టీ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ఆముదాలవలసలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జనసేన ఆవిర్భావంతో పేద ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 14న విజయవాడలో జరుగు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సమావేశంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పార్టీ అజెండాను ప్రకటించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటమే జనసేన లక్ష్యమని అన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో జనసేన పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధం అవుతుందని దీంట్లో జనసేన అభ్యర్థులు విజయం తధ్యమని పలికారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పైడి మురళీమోహన్రావు, పి.ప్రసాదరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com