Logo
Date of Publish : 23 June 2021, 9:54 am
Editor : Sake Naresh

దివ్యాంగుల కరెంటు బిల్లులు లేకుండా జీవోను వెంటనే తీసుకురావాలి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు

              పీవీ పాలెం మండలం పీవీ పాలెం గ్రామంలో దివ్యాంగుల కరెంటు బిల్లులు లేకుండా జీవోను వెంటనే తీసుకురావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు గారు డిమాండ్ చెయ్యడం జరిగింది. ఆయన  మాట్లాడుతూ రాష్ట్రంలో నివసిస్తున్న నిరుపేద దివ్యాంగుల అందరికీ కరెంటు బిల్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవోనే వెంటనే తీసుకురావాలి. రాష్ట్రంలోని  ప్రతి దివ్యాంగుడుకి రెండు సెంట్లు ఇల్లు స్థలం ఇచ్చి, ప్రభుత్వమే ఇల్లు కట్టించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగుల మండల నాయకులు కేసని కోటేశ్వరరావు, దుండు పవన్ కుమార్, బలగాన్ని కోటయ్య, ఎర్రగడ్డ వెంకటేశ్వరమ్మ,  వెంకటరామయ్య, మన్యం భూలక్ష్మి, మన్నెగూడ ఆది, సుబ్బారావు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com