Logo
Date of Publish : 16 June 2021, 2:49 pm
Editor : Sake Naresh

రాజంపేట నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ మరియు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి జనసేన పార్టీ డిమాండ్

      రాజంపేట నియోజకవర్గంలోని ప్రజలుకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యం  కోసం ఇతర ప్రాంతాలలోని తిరుపతి మరియు చెన్నై, హైదరాబాద్, వేలూరు ఆసుపత్రిలలో చూపించుకోవాలిసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వైద్యం పేద మరియు మధ్యతరగతి ప్రజలకి ఖర్చుతో కూడుకున్న పని. వెనకబడిన రాజంపేట  ప్రజల అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మరియు కరోనాని ఎదుర్కోవాలి అంటే తక్షణమే ఆక్సిజన్ ప్లాంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని జనసేన పార్టీ ప్రజల తరపున సబ్ కలెక్టర్ చేతన్ గార్గ్ గారికి న్యాయ సమ్మతమైన వినతిపత్రం జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ గారి చేతులు మీదగా ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ నాయకులు కత్తి సుబ్బారాయుడు, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com