Logo
Date of Publish : 03 June 2022, 3:47 pm
Editor : Sake Naresh

వడ్లతురకపల్లిలో ఉండే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జనసేనపార్టీ తరపున డిమాండ్

         రాజంపేట ( జనస్వరం ) : టి. సుండుపల్లి మండలంలోని వడ్లతురకపల్లిలో ఉండే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జనసేనపార్టీ తరపున జనసేన నాయకులు రామశ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు షేక్ అక్తర్ ఉన్నిశా ఇదే ఊరిలో 15 సం. నుంచి కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకి సొంత ఇంటి స్థలం, గృహం కానీ లేని దీన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇంటి స్థలం పక్కా ఇళ్లు మంజూరు చేయవసిందిగా ఆ కుటుంబం విన్నవించుకుంటుంది. అదేవిధంగా ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి పక్కా ఇల్లు  నిర్మించుకున్నారు. అవి నిర్మాణాలు జరిగినప్పుడు నాణ్యత లేకపోవడం వల్ల వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు సీలింగ్ లో లీక్ అవుతూ ఇళ్ళల్లో నివసిస్తున్న నివాసితులు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ లేవు. కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిశీలించి గ్రామస్తులకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com