విశాఖపట్నం 64వ వార్డులో ఓపెన్ జిమ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేనపార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి

    విశాఖపట్నం, (జనస్వరం) : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపాలిటీ 64వ వార్డు పరిది యాతపాలెం గ్రామంలో 64వ వార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి గారి అధ్వర్యంలో ఓపెన్ జిమ్ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ గా గెలిచి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా వార్డు అభివృద్ధి కానుకగా ఇచ్చిన 5 లక్షల రూపాయల నిధులతో యాతపాలెం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం జరుగుతుందని, గ్రామ ప్రజలు అందరూ జిమ్ ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, వైసీపీ నాయకులు దేవన్ రెడ్డి, గ్రామ ప్రెసిడెంట్ సమ్మంగి అప్పల నాయుడు, గోడ్డు కన్నరావు, గ్రామ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళలు, gvmc సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way