Logo
Date of Publish : 30 March 2022, 5:29 pm
Editor : Sake Naresh

అభివృద్ధి పనులను వేగవంతం చేసిన జనసేనపార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి

   గాజువాక, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 64వార్డ్ జనసేనపార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు న్యూ దిబ్బపాలెం, రజకళ కాలనీ, గొడ్డువాణిపాలెం గ్రామలో సీసీరోడ్డు, డ్రైనేజీలకు  జివిఎంసి వారు నిధులతో 33లక్షల35 వేలు రూపాయలతో  (న్యూ దిబ్బపాలెం రజకుల కోలని, గొడ్డువాణిపాలెం) గ్రామంలో సిసి రోడ్లకు, కాలవలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. అలాగే 64 వ వార్డులో చెత్తను సేకరించడానికి 5 చెత్త సేకరణ వెహికల్స్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి  మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి నాది బాధ్యత మీకు ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కార్పొరేటర్ గోవిందరెడ్డికి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి GVMC సిబ్బంది, అధికారులు, జనసేన నాయకులు, మూడు గ్రామ పెద్దలు, మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com