
తూర్పుగోదావరి, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేనపార్టీ PAC సభ్యులు పితాని బాలకృష్ణ,ముత్తా శశిధర్, జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ లు శెట్టి బత్తుల రాజబాబు, బండారు శ్రీనివాసరావు, పాటంశెట్టి సూర్యచంద్ర, మాకినీడి శేషు కుమారి, మేడ గురుదత్త ప్రసాద్, తుమ్మల రామస్వామి, వరుపుల తమ్మయ్య బాబు, అత్తి సత్యనారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరావు, రామచంద్రపురం నియోజకవర్గం నుండి జిల్లా కార్యదర్శులు బుంగా రాజు, సంపతి సత్యనారాయణ మూర్తి , డేగలసతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి యాళ్ళ వేణుగోపాల రావు, జనసేన పార్టీ వీర మహిళలు, గంటా స్వరూప, ప్రియా సౌజన్య, సుంకర క్రిష్ణ వేణి, మానస, బోడపాటి రాజేశ్వరి తదితర వీరమహిళలు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.