Logo
Date of Publish : 25 October 2021, 10:58 am
Editor : Sake Naresh

నెల్లూరు నగర అభివృద్ధి ధ్యేయంగా సమస్యల సాధికారతే లక్ష్యంగా జనసేన పార్టీ నగర మునిసిపల్ ఎన్నికల ప్రచారం

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి నాయకత్వంలో నెల్లూరు నగరం16వ డివిజన్ లో శివాలయం వద్ద నుంచి సాయిబాబా మందిరం వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ సతమతమవుతున్న సింహపురి ప్రజలకు సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ రానున్న స్థానిక ఎన్నికలలో అభ్యర్థులతో తలబడుతుంది.  సమాజం ప్రత్యామ్నాయం కోరుకుంటుంది. ఆ మార్పులో భాగంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఆశీర్వదించ వలసిందిగా ప్రార్ధిస్తూ జనసేన తరపున ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డివిజన్లో మీకు అందుబాటులో ఉండే జనసేన జనసైనికులు పోటీ చేయనున్నారు. స్థానిక సమస్యలపై ఈ రోజు దాకా ప్రశ్నించిన జనసేన ఈ రోజు స్థానిక నాయకత్వాన్ని కోరుకుంటుంది ప్రజలందరూ దీవించి ఎవరి ఆధీనంలో లేని మా నాయకులకు ఓట్లు వేసి బ్రతుకు భారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినదిగా కోరుతున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నెల్లూరు నగర నాయకులు సుజయ్ బాబు గారు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు గారు,స్థానిక నాయకులు sk సాయిబాబా భరత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com