Logo
Date of Publish : 07 January 2021, 12:42 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ, బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రామతీర్థం విగ్రహల ధ్వంసంపై పోలీసులు ధర్మయాత్రను అడ్డుకోవడంపై RDO గారికి వినతి పత్రం

         విజయనగరం జిల్లా రామతీర్థంలో గల విగ్రహాల ధ్వంసం ఘటనపై, జనసేన నాయకులపై, బిజేపి రాష్ట్ర అద్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిపై దౌర్జన్యము చేయడం, జనసేన బిజేపి నాయకులు పై రామతీర్థం దర్మయాత్రను అడ్డుకోవడం, అక్కడికి వెళ్ళకుండ హౌస్ అరెస్ట్ లు చేసి పోలీసులు కార్యకర్తలను, నాయకులను అడ్డుకోవడంపట్ల గురువారం 11 గంటల నుండి రామచంద్రపురం పట్టణము మున్సిపల్ ఆఫీసు దగ్గర నుండి కాలినడకన బయలుదేరి RDO ఆఫీసు దగ్గరకు వెళ్లి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా బిజెపి ప్రదాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, బిజెపి నాయకులు కర్రిచిట్టిబాబు గారు, దూడల శంకరనారాయణ గారు, జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి గారు, బుంగారాజు గారు , కోట శ్రీనివాసరావు గారు, గొల్లపల్లి క్రిష్ణ గారు, అక్కిరెడ్డి శ్రీను, అంకం శ్రీను, కంచెర్ల వెంకటేశ్వరరావు, దిగుమర్తి రాము, అనిశెట్టి బాబ్జీ, సంపత్, మిధిల్, రాంబాబు నాయుడు, క్రిష్ణ చైతన్య, కొమ్మిరెడ్డి సురేష్, తోట రామక్రిష్ణ, చోడిశెట్టి శ్రీను, బాలరాజు, సత్తిరాజు, సతీష్, తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com