Logo
Date of Publish : 16 September 2020, 12:53 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యల పరిష్కార దిశ గా జనసేన పార్టీ : వినుత కోట

ప్రజా సమస్యల పరిష్కార దిశ గా జనసేన పార్టీ : వినుత కోట

           శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, అత్తూరు గ్రామాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోట, జిల్లా నాయకులు శ్రీ కోటా చంద్రబాబు గారు సందర్శించడం జరిగింది. గ్రామంలో పర్యటించి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామస్థులు పలు సమస్యలను తెలియజేశారు.
1. ప్రధానంగా త్రాగు నీరు లేక తీవ్ర ఎబ్బందులు పడుతున్నామని వాపోయారు.
2. వీధి దీపాలు( స్ట్రీట్ లైట్స్) లేక రాత్రి వేళల్లో గ్రామంలో బయట రావాలన్నా ఇబ్బందికరంగా ఉందని తెలియజేశారు.
3. గ్రామం కి వెళ్ళే ప్రధాన రహదారి అతలాకుతలం గా గుంతలమయం ఇయ్యిందని వాపోయారు.
4. అనేక మంది ప్రజలకు ఇళ్ళ స్థలాలు, రైతు భరోసా ఆసరా పథకాలు ప్రభుత్వం అందించలేదని తెలియజేశారు.
5. చదువుకున్న అనేకమంది యువత ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు.
సమస్యలు విన్న వినుత గారు గ్రామం లోని సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తక్షణమే పరిష్కారం అయ్యేలా జనసేన పార్టీ పోరాడుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో రేణిగుంట మండల పార్టీ అధ్యక్షులు మునికుమార్, మండల గౌరవ అధ్యక్షులు త్యాగరాజు, రేణిగుంట పట్టణ అధ్య్షుడు మనోజ్ గని ,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com