Logo
Date of Publish : 30 September 2021, 4:52 pm
Editor : Sake Naresh

చొంపి గెడ్డ వంతెన వెంటనే నిర్మించాలి : జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్

   అరకు, (జనస్వరం) :  చొంపి గెడ్డ వంతెన వెంటనే నిర్మించాలి జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా జనసేనపార్టీ నాయకుడు మాదాల శ్రీరాములు మాట్లాడుతూ అరకు వెలి మండలం చొంపి పంచాయితీ అరకు వెలి చొంపి మధ్యలో ఉన్న గెడ్డ వద్ద వంతెన నూతనంగా నిర్మించాలని ఎప్పటి నుంచో MLA లకు, మంత్రులకు, స్థానిక నాయకులకు, అధికారులకు గ్రామస్తులు విన్నవించినా పట్టించుకొనే నాధుడు లేడు. నిన్న రాత్రి కురిసిన గులాబ్ తుపాన్ వల్ల చొంపి గెడ్డ వంతెనపై నుంచి బురద నీరు ఉప్పొంగిపోయి వస్తుంది. స్పందించిన జనసేనపార్టీ నాయకులు గెడ్డ దగ్గర వెళ్లి నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల పై వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. వంతన పై నుండి భారీగా బురద నీరు రావడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది అన్నారు. నాలుగు పంచాయితీలు ప్రజలు రాకపోకలకు భయంగా ఉంది. వంతనే కొట్టుకొని పోయే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి నూతన వంతెన నిర్మిచాలని జనసేనపార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే మండల కేంద్రంలో ఉద్యమం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణ్ రావు, మండల నాయకులు అర్జున్ రామకృష్ణ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com