Logo
Date of Publish : 22 January 2022, 1:52 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ అనంతపురము జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ ఔదార్యం

   అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో విలేకరిగా పనిచేస్తున్న ప్రహ్లాద ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టి.సి.వరుణ్ శనివారం స్థానిక కార్యాలయంలో విలేకరి ప్రహ్లాద కుటుంబ సభ్యులకు రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా ప్రహ్లాద కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లాలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com