Logo
Date of Publish : 23 November 2020, 7:12 am
Editor : Sake Naresh

నెల్లూరులో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

నెల్లూరులో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

               ఐదు నియోజకవర్గాల్లో మొదటి విడత విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. రెండో విడతలో భాగంగా 32 నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జనసేన జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రత్యేక శిక్షణ తరగతులు రాష్ట్ర కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది మరియు అదేవిధంగా పార్టీ కార్యాలయం పార్టీ కమిటీల్లో వీరికి స్థానం కల్పించబడుతుంది . అదే విధంగా జనసేన పార్టీ తరఫున భవిష్యత్తులో వీళ్ళు పోటీ చేసే దానికి స్థానం కల్పిస్తారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు క్షేమంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ప్రమాదవశాత్తు హాస్పిటల్ 50 వేల రూపాయలు జీవిత బీమా కింద ఐదు లక్షల రూపాయలు రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. మరే ఇతర పార్టీలు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పించిన అవకాశాన్ని కార్యకర్తలు అందరూ వినియోగించివలసిందిగా కోరుకుంటున్నారు.  అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని నెల్లూరు సిటీ ప్రాంతాల్లో ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com