Logo
Date of Publish : 25 November 2020, 4:55 pm
Editor : Sake Naresh

రామచంద్రపురంలో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

రామచంద్రపురంలో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

               జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గం లో జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు PAC సభ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, పితాని బాలకృష్ణ గారు, ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంట్ నియోజక వర్గాలు కన్వీనర్ శ్రీ మేడ గురుదత్త ప్రసాద్ గారు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మరియు జనసేన నాయకులు నారపరెడ్డి పార్థసారథి గారు, బుంగారాజు గారు, కోటా శ్రీనివాస రావు గారు కంచెర్ల వెంకటేశ్వరరావు గారు మరియు రామచంద్రపురం నియోజకవర్గం నుండి క్రియాశీలక సభ్యత్వం నమోదు కోసం ఎంపిక చేయబడిన సభ్యులు మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసైనికుల ఆద్వర్యంలో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com