Logo
Date of Publish : 25 November 2020, 4:44 pm
Editor : Sake Naresh

కర్నూలులో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

కర్నూలులో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

                       జనసేన పార్టీ అధినేత శ్రీ_పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాయలసీమ సంయుక్త కమిటీ సభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారు ఈ సందర్భంగా సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈరోజు కర్నూల్ పట్టణానికి సంబంధించి 14 మంది సభ్యులతో కూడిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించారు. ఈరోజు కర్నూలు నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలను అందర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే దిశగా ఈ కార్యక్రమం రూపొందించబడింది అని తెలిపారు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి జనసేన కార్యకర్త కు ఐదు లక్షల రూపాయల ప్రమాదభీమా జనసేన పార్టీ ప్రవేశ పెట్టబోతోంది. ఇంత పెద్ద మొత్తం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇలాంటి భీమ కూడా తీసుకు రాలేదు. అలానే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే 50 వేల రూపాయల ఖర్చుల నిమిత్తం ఈ బీమా వర్తింపజేస్తూ ఉందని ఈ బీమా ను ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్త కు ఈ బీమా వర్తింప చేసేలా చూడాలని సూచించారు. ఈ కమిటీ ఈరోజు నుండి 15 రోజుల్లోగా నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలను గుర్తించి సభ్యత్వ నమోదు చేయాలని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com