Logo
Date of Publish : 07 March 2022, 5:41 pm
Editor : Sake Naresh

విజయవాడ 48వ డివిజన్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం

   విజయవాడ, (జనస్వరం) :  జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం విజయవాడ 48వ డివిజన్ అధ్యక్షులు శ్రీ వెంకట రమణ కొరగంజి గారి ఆధ్వర్యంలో ఆంజనేయ వాగు సెంటర్ వినాయకుడి గుడి దగ్గర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 100వ సభ్యత్వం డివిజన్ లో ఉన్న యువకుడుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నగర కార్యదర్శి వేవిన నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు పలి శెట్టి ఉమా, ఇలిపిల్లి మురళి, బెవర సత్యనారాయణ, చిరంజీవి శ్రీను, బెవర మంగారావు, ధార్మిక మండలి సభ్యులు రఘు బాబు, సీనియర్ నాయకులు మరుపిళ్ళ సింహాచలం, నోచర్ల పవన్ కళ్యాణ్, దాసిన జగదీష్, తమ్మిన చక్రవర్తి, దిండి నాని, గూడేల దుర్గారావు, ఆవుల ఆనంద్, దుక్క సాంబా, కొరగంజి సాంబ, సింగంశెట్టి రాము, తమ్మిన శంకర్ బాబు, కొమరపురి శాంతారావు, దుర్గాసి లోకేష్, మంతెన దుర్గా ప్రసాద్, పీసా వెంకటేష్, కుందూరి రాజు, దుక్క గోపి, తమ్మీన వెంకటేష్, కత్తిక నాగరాజ్, కౌతువరపు పూర్ణ చందర్ రావు, పూసర్ల నరసింహా రావు, బొల్లి నీలం, బొల్లి అప్పారావు, పిల్ల నాగరాజు మరియు జనసైనికులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com