Logo
Date of Publish : 07 August 2023, 8:51 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణి

          శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సబ్యులకు ఐ.డి. కార్డులు, సభ్యత్వ కిట్లు ( బ్యాగ్, గ్లాస్, బుక్, పవన్ కళ్యాణ్ గారి మనోగతం బుక్) ను నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్ సబ్యులకు శ్రీకాళహస్తి పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి అందజేశారు.
క్రియాశీల సభుత్వం నమోదు చేసిన వాలంటీర్లను వినుత గారు దుస్సాలువతో సన్మానించి వారు చేసిన సభ్యత్వ కిట్లను అందజేశారు. నియోజకవర్గంలో 2100 మంది సభ్యులు 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా క్రియాశీల వాలంటీర్ సభ్యులు క్షేత్ర స్థాయిలో బలంగా పోరాడి రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని క్రియాశీల సబ్యులను కోరడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com