Logo
Date of Publish : 20 September 2022, 5:02 pm
Editor : Sake Naresh

పొదలాడ గ్రామలలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

       రాజోలు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చినబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిసాల బాలాజీ, నియోజకవర్గ నాయకులు పినిశెట్టి బుజ్జి, వైస్ ఎంపీపీ ఇంటిపళ్లి ఆనంద్ రాజు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మల్కిపురం మండల అధ్యక్షులు మళ్ళిపూడి సత్తిబాబు, ఏళ్ళమిల్లి ఆనంద్ రాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు ఎంపీటీసీ ఉండపల్లి అంజి,కోళ్ల బాబి, మండల కమిటీ సభ్యులు జిల్లెళ్ళ నరసింహరావు (రక్షక్),ఉలిశెట్టి లక్ష్మణరావు వార్డ్ మెంబర్ సాధనాల సత్యవతి వెంకన్న బాబు, రేకపల్లి శ్రీను, క్రియా శిలక వాలంటీర్ సుధా మోహన్ రంగ, ఉలంపర్తి దర్శనం,వడ్లమూడి చిన్ని,పిప్పల్ల లక్ష్మణ రావు, గానసాల రామరాజు, నార్నీ త్రిమూర్తులు, మేదిచర్ల రామకృష్ణ, సతీష్, సిరిగినీది బాబ్జి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com