Logo
Date of Publish : 09 April 2022, 11:21 am
Editor : Sake Naresh

ఈ నెల10న రైల్వేకోడూరులో జనసేన బహిరంగ సభ

   కడప, (జనస్వరం) : కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ నెల 10వ తేదీ(ఆదివారం) జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రైల్వే కోడూరు చేరుకుంటారు. స్థానిక మామిడికాయల యార్డు సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి, జెండా ఆవిష్కరణ చేపడతారు. అనంతరం స్థానిక రైతులతో ముఖా ముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. జనసేన పార్టీ "మహిళా ఉపాధి మేళా" కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వారికి మెమెంటోలు బహూకరిస్తారు. అనంతరం కడప జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com