
విజయనగరం ( జనస్వరం ) : ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండల కార్యాలయ ప్రారంభోత్సవం, నియోజకవర్గ జనసైనికుల కోలాహలం మధ్య జయప్రదంగా జరుపబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, గేదెల సతీష్, మర్రాపు సురేష్, ఎన్ని రాజు, భారతీయుడు, వీరమహిళలు మరియు జిల్లా నాయకులందరూ పాల్గొన్నారు.