Logo
Date of Publish : 29 August 2021, 7:06 am
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబాలకు జనసేన NRI సేవా సమితి కువైట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కంచన శ్రీకాంత్ ఆర్థిక సహాయం

                గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకి చంద్రగిరి నియోజకవర్గం జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఒక నిరుపేద జనసైనికుడు వరదరాజ్ ఇళ్ళు వర్షం వల్ల గోడ పడిపోవడంతో వారికీ 5000 ఆర్ధిక సహాయం అందించారు. ఒక నిరుపేద వీరమహిళ సెల్వికి చిరు వ్యాపారం నిమిత్తం వారికీ 5000 ఆర్ధిక సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 10,000 రూపాయలు సహాయం మరియు సహకారం అందించిన చంద్రగిరి నియోజకవర్గం జనసేన నాయకులు, జనసేన NRI సేవా సమితి కువైట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీకంచన శ్రీకాంత్ అందించారు. ఈ సహాయ కార్యక్రమం గంగాధర నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జి పొన్నా యుగంధర్ గారి ఆధ్వర్యంలో జరిగినది. కంచన శ్రీకాంత్ గారికి మరియు జనసేన NRI సేవా సమితికి గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com