Logo
Date of Publish : 22 August 2021, 2:55 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 18వ రోజు సేవా కార్యక్రమాలు

               జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 18వ రోజు రాజంపేట నియోజకవర్గం గుండ్లూరు పాఠశాలలో పుస్తకాలు పంచడం జరిగింది. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యుల దాతలు షైక్ సలీమ్,షైక్ కరీమ్ బాష గారి సహకారంతో రాజంపేట నియోజకవర్గం గుండ్లూరు కోనరాజుపల్లిలోని స్కూల్, గుండ్లూరి బాలబడి పిల్లలకి, ఆ ఊరి గ్రామ పెద్దలు,హెడ్ మాస్టర్ జితేంద్ర సార్ అక్కడి ఉపాధ్యాయురాలు గారి చేతుల మీదగా నందలూరు జనసైనికుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి చదువుకొనుటకు పుస్తకాలు, పెన్నులు,ప్లేటులు,స్లేట్ లు పంపిణి చెయడం జరిగింది. అక్కడి పిల్లలు గ్రామ పెద్దలు జనసేన ఎన్‌ఆర్‌ఐ సేవా సమితి కువైట్ వారికి, దాతలకు మరియు రాంచందర్ నాయక్ గారికి పగడాల అంజన్ కుమార్ గారికి, కాంచన శ్రీకాంత్ గారికి, దండు చంద్రశేఖర్ గారికి, మాదాసు నరసింహా, నందలూరు జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తేలియజేశారు. ఈ కార్యక్రమంలో గురివిగారి వాసు, ఈశ్వర్, నాగ ఆర్య, మంకు వెంకటేష్, సిద్దిఖ్, కళ్యాణ్, నరహరి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com