Logo
Date of Publish : 05 July 2023, 3:48 pm
Editor : Sake Naresh

రోడ్డు నాణ్యతపై AE కు వివరాలు తెలియజేస్తున్న జనసేన మురళి

  అనంతగిరి ( జనస్వరం ) : బొర్ర రైల్వే గేట్ నుండి దిగువ శోభా వరకు నిర్మిస్తున్న తారు రోడ్డు నాణ్యత లోపంపై జనసేన మురళి ఫిర్యాదు  చేశారు. ఈ మేరకు విచ్చేసిన AE గారికి రోడ్డు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, గుత్తేదారులు వ్యవహరించిన తీరు తదితర అంశాలు AE గారికి వివరించారు. నాణ్యమైన తారు రోడ్డు నిర్మించాలని లేని యెడల నాణ్యమైన రోడ్డు నిర్మాణం జరిగే వరకు శాఖ పరమైన చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని మురళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొంటరి కుమార్, సాగర ప్రసాద్, వార్డ్ నెంబర్ పూజారి లక్ష్మణరావు, కేత మోహన్, పోట్టంగి రాజు, చెట్టి శాం,తి రాజు, కేత ప్రదీప్, సాగర్, అనిల్ కుమార్, సాగర్, కిరణ్, పాంగి దాసు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com