Logo
Date of Publish : 14 January 2022, 3:40 pm
Editor : Sake Naresh

సింగన్నపాలెం గ్రామంలో సొంత నిధులతో రోడ్డు వేయించిన జనసేన MPTC విక్రమ్

         శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామం వద్ద జనసేన నాయకులు కిలోమీటర్ వరకూ గుంతలు పడిన రోడ్డును మరమ్మత్తులు చేయించారు. జనసేన MPTC గా గెలిచిన విక్రమ్ 30 వేలు రూపాయలు పెట్టి సొంత నిధులతో రోడ్లును మరమ్మతులు చేశారు. ఆయన మాట్లాడుతూ గెలిపించిన ఈ గ్రామానికి నేను ఎప్పుడు అండగా ఉంటానాని అన్నారు. అలానే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి మరియు నేను విజయం సాధించడానికి కారణం కొత్తకోట నాగేంద్ర, కోరుకొండా మల్లేశ్వరావు, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన కొల్ల జైరాం, తులగాపు మౌళి, తిరుపతి, నరేష్, సంగం, సంతోష్, మరియు సింగన్నపాలెం గ్రామ యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి వాహనదారులకి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ప్రభుత్వ తప్పొప్పులను వివరిస్తూ రోడ్డు జాగ్రత్తలు గూర్చి చెప్పారు. స్థానిక అధికారును పూర్తి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com