Logo
Date of Publish : 08 June 2021, 4:24 pm
Editor : Sake Naresh

పింఛ ప్రాజెక్టును సందర్శించిన జనసేన నాయకులు, ప్రజలను అప్రమత్తం చేసిన నాయకులు

             రాజంపేటలో ఉన్న పింఛ నదిలోకి భారీగా వరద ప్రవాహం చేరుకోవడంతో నిండుకుండలా మారిన పింఛప్రాజెక్టు. గత కొద్ది నెలల ముందు పింఛా ప్రాజెక్టు తెగిన విషయం తెలిసినదే.  అయితే పింఛ ప్రాజెక్టుకు నీటిని నింపడానికి రింగ్ బండ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సామర్థ్యానికి మించి వరదనీరు ప్రాజెక్టులోకి రావడంతో గేట్లను ఎత్తవలసి వస్తున్నదని తహసీల్దార్ భాస్కర్ గారు తెలిపిన ప్రకారం... జనసేన నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశిలీంచారు. పింఛ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని నివాసీత ప్రాంతాల్లోని ప్రజలు గతాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని, జనసేనపార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు ముందుగా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి వెళ్ళేటుగా సహాయ కార్యక్రమాలు చేయాలని కోరారు. రైతులు, గ్రామస్తులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com