రాజంపేట ( జనస్వరం ) : సుండుపల్లి మండలంలోని "గ్రామీణ ప్రాంతాల పర్యటన"లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు విద్యుత్తుకు సంబంధించిన సమస్యలను జనసేన నాయకులు రామశ్రీనివాసులు దృష్టికి తీసుకువచ్చారు. పనిముట్లు, మరియు ప్రజలు పడుతున్న బాధలు, విద్యుత్ చార్జీల భాదుడు, పన్నుల రూపంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సమస్యలను సుండుపల్లి 'ఏఈ' దృష్టికి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. AE రమేశ్ గారు సానుకూలంగా స్పందించారన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com