Logo
Date of Publish : 11 May 2022, 11:47 am
Editor : Sake Naresh

పేద మహిళ కుటుంబానికి అండగా నిలిచిన జనసేన నాయకులు

     విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం, గాజువాక నియోజకవర్గం, 88 వార్డ్, యాదవ్ జగ్గరాజు పేట గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి సుకన్య  ఇద్దరు కుమార్తెలుతో కలిసి జీవనం సాగిస్తూ మొదటి కుమార్తె సరిత వివాహాము చెయ్యడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ గుర్తించి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన కుటుంబంగా భావించి సోదరి వివాహానికి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ వారి కుటుంబంతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఒక సోదరిగా మీకు మా వంతు బాధ్యతగా సహాయం చేయడం జరిగిందని, భవిష్యత్లో మీకు ఎటువంటి అవసరం ఉన్నా మీకు జనసేన కుటుంబం ఉందని మర్చిపోవద్దని మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాము అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న, అశోక్, చలం, ఉపేంద్ర, కన్నారావు, జీవన్, బాలు, హేమంత్, గోపి, శ్రీను, నాయుడు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com