Logo
Date of Publish : 10 December 2023, 9:23 pm
Editor : Sake Naresh

మానవత్వాన్ని చాటుకున్న జనసేన నాయకులు రామాంజనేయులు

     మదనపల్లి ( జనస్వరం) : జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గం కొత్త వారి పంచాయతీ గుండవారిపల్లెలో శ్రీరామ రామాంజనేయులు జనసేన ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా వెళ్ళినప్పుడు భర్త చనిపోయిన ఇద్దరు చిన్న బిడ్డల తల్లి గౌతమి తను ఉండటానికి ఇల్లు లేదని ఉన్న ఇల్లు కూడా సిమెంట్ రేకులు నెర్రులు చీలి వర్షం వస్తే పక్కిండ్లకు వెళ్లి తల దాచుకోవాల్సిన దుస్థితిలో ఉన్నానని కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే చలించిన శ్రీరామ రామాంజనేయులు ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆడబిడ్డ బాదను చూడలేక ఆ సిమెంట్ రేకులు తొలగించి కొత్త రేకులు వేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.. రామ రామాంజనేయులు గారు గౌతమీకి చేసిన ఈ సహాయం ఊరు ఊరంతా ఆనందంగా అభినందనలు తెలియజేశారు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే ఈమెకు ఇల్లు మంజూరు చేయాలని, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com