Logo
Date of Publish : 21 January 2023, 2:24 pm
Editor : Sake Naresh

విద్యార్థికి ఆర్థిక సాయమందించిన జనసేన నాయకులు

          సత్తెనపల్లి, (జనస్వరం) : సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అంచుల వారి పాలెం గ్రామానికి చెందిన వొడి చర్ల వెంకట శివరాం విద్యలో బాగా రాణిస్తూ ఉండగా ఆర్థికంగా వెనుకబాటుతో ఇబ్బందులకు గురవుతున్నారని, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య సత్తెనపల్లి నియోజవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఆయన స్పందిస్తు ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కారణం కాకూడదనే ఉద్దేశంతో ఆ విద్యార్థి చదువుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్తులో ఎటువంటి సహయనికైన తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండలం వైస్‌ ప్రెసిడెంట్‌ బత్తుల హనుమంతరావు, సత్తెనపల్లి రూలర్‌ మండలం అధ్యక్షుడు నాదెళ్ల నాగేశ్వరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవను, షేక్‌ జానీ పీర్‌, షేక్‌ సైదా, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com