Logo
Date of Publish : 21 January 2023, 2:11 pm
Editor : Sake Naresh

ముస్లిం ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక చేయూత అందించిన జనసేన నాయకులు

    నకరికల్లు ( జనస్వరం ) : మండలంలోని చాగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బాషా షేక్‌ బేగం దంపతులు గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండగా వారి కుమార్తె షేక్‌ హసీనాకి వివాహం నిశ్చయం అయింది. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ, నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకి తెలియజేయగా ఆయన ఆర్థికంగా సాయమందించి అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో మండల వైస్‌ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ నాగుర్‌ వలి, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ రఫీ, దూళిపాల దళిత నాయకుడు చిలకా సత్యం, రూరల్‌ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వర, షేక్‌ జానీ పీర్‌, నకరికల్లు మండలం జాయింట్‌ సెక్రెటరీ సతకల ఏడుకొండలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com