Logo
Date of Publish : 09 May 2023, 4:11 pm
Editor : Sake Naresh

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వినోద్ కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

       కదిరి ( జనస్వరం ) : నియోజకవర్గం NP కుంట మండలం లోని మేకల చెరువు గ్రామానికి చెందిన 28ఏళ్ల వినోద్ గారికి రెండు కిడ్నీలు చెడిపోయి కిడ్నీ దాతలు కోసం సంవత్సర కాలం ఎదురు చూశారు. ఫలితం లేక చివరికి తన భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆపరేషన్ ఖర్చుకి 4లక్షలు అవసరం అని డాక్టర్లు చెప్పడంతో ఈ విషయం జనసేన నాయకుడు కొట్టి కుమార్ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి జనసేన నాయకులతో కలిసి 21,116 రూపాయల సహాయం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో  కేవీ రమణ జనసేన తనకల్లు (మ) అధ్యక్షుడు, షేక్ ఫయాజ్ జనసేన జిల్లా కార్యనిర్వాహకాల కమిటీ చౌదరి శ్రీనివాస్, షేక్ కలేశా, కిరణ్, శ్రవణ్, లక్ష్మణ, మస్తాన్, శ్రీనాథ్, రమేష్, చౌదరి, అనిల్ కుమార్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com