Logo
Date of Publish : 10 May 2022, 2:18 pm
Editor : Sake Naresh

స్టేట్ లెవల్ ఛాంపియన్ కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

            విజయనగరం ( జనస్వరం ) : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం, గాదెలవలస గ్రామానికి చెందిన అంపిల్లి లక్ష్మణ్ అనే అథ్లెట్, స్టేట్ లెవెల్ చాంపియన్ తన NIS కోర్స్ నిమిత్తం జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి  బాబు పాలూరి  మరియు మండల జనసైనికులు శివ, రమేష్, సత్య, NRI వినోద్, సూర్య, వాసు తదితరులందరూకలసి 15000/- ఆర్థిక సాయం చెయ్యడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటుందని అన్నారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com