Logo
Date of Publish : 14 July 2022, 4:32 pm
Editor : Sake Naresh

విద్యుత్ ఘాతంతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

               శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఉప్పిన వలస గ్రామములో షాక్ తో ఇటీవల చనిపోయిన యువకుడు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి ఎల్లపుడూ అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మౌళి, శ్రీను, సంగం నాయుడు, నరేష్, నారాయణరావు, వినోద్ మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సపోర్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com