
శృంగవరపుకోట ( జనస్వరం ) : వేపాడ మండలం ఆకుల సీతంపేట గ్రామం జనసేన వీర మహిళ తండ్రి గారు కాలం చెల్లారు.. ఈ పేద జనసేన వీరమహిళని పరామర్ష చేసి 5000 రూపాయలు ఆర్ధికంగా సాయం చేయడం జరిగింది. ఈకార్యక్రమం లో జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ, వేపాడ మండలం నాయకులు.. సుంకర అప్పారావు, జొన్నపల్లి సత్తిబాబు, కోలా మధు, అలమండ రాంబాబు, ఎస్.కోట మండల నాయకులు కొట్యాడ రామకోటి, కొత్తవలస మండల నాయకులు గొరపల్లి రవి జనసైనికులు పాల్గొన్నారు.