Logo
Date of Publish : 03 February 2022, 4:35 pm
Editor : Sake Naresh

ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు

    పెడన, (జనస్వరం) : పెడన పట్టణం 17 వ వార్డులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన చేనేత కళాకారుడు కాశం పద్మనాభం - నాగ లీలావతి, దంపతులు మరియు వారి కుమారుడు రాజా నాగేంద్రం గారి కుటుంబాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ మరియు పెడన జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద రామ్ సుధీర్ 25,000 /- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మృతుల కుటుంబానికి అందచేశారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్  బండి రామకృష్ణ (R.K) 10,000 /- వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com