వేమూరు ( జనస్వరం ) : వేమూరు మండలం, మండూరు అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నాయకులు14000 రూపాయలు సహాయం చేయటం జరిగింది. భవిష్యత్తులో మీ కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది అని హామీ ఇవ్వడం జరిగింది. బాధితులకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. గ్రామా సచివాలయ సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని కోరారు. జిల్లా కార్యదర్శి సోమరౌతు అను రాధ నియోజవర్గ నాయుకులు బ్రహ్మం, బోడియ్య, చుండూరు మండలం అధ్యక్షులు అమ్మిశెట్టి శ్రీరామమూర్తి, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, కొమ్మూరు ఉళక్కిరావు, దేవిరెడ్డి రాజశేఖర్, రెడ్డి విఘ్నేశ్వరరావు, రెడ్డి గోపి కృష్ణ, బొందలపాటి మురళి, ఆలపాటి రాకేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com