Logo
Date of Publish : 03 April 2023, 11:21 am
Editor : Sake Naresh

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు (జనసైనికుడు) కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

      కృష్ణా ( జనస్వరం ) : చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో ఇటీవల కాలంలో అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేస్తున్న కౌలు రైతు మరియు జనసేన పార్టీ మద్దతుదారుడైన కాలితిరిపి వెంకటేష్ కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించారు. జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్  మరియు జనసేన నాయకులు కార్యకర్తలు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ శ్రేణుల తరపున 25,000/- రూపాయలు సహాయాన్ని వారి కుటుంబానికి అందించటం జరిగింది. ఈ  కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెలు సుధాకర్, వీరులపాడు మండల అధ్యక్షులు బేతంపూడి జయరాజు, సురా సత్యనారాయణ, ఆకుల వెంకట్ మరియు జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com