Logo
Date of Publish : 10 August 2020, 1:35 pm
Editor : Sake Naresh

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలునికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలునికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు         

    విశాఖపట్నంలోని జి వి ఎం సి 85 వార్డ్ లో ఉన్నటువంటి ఫార్మాసిటీ కాలనీ కి చెందిన బి ఉద్దేశ్ లుకేమియా  ( క్యాన్సర్) తో బాధపడుతున్న మూడు సంవత్సరాల బాలునకు సి ఎమ్ సి, వెల్లూరులో జరుగుచున్న మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తమై కలక్ట్ చేసిన మొత్తం రూ. 1,43,000/- జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు & గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు మరియు ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ & గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ గడసాల అప్పారావు గార్ల చేతులు మీదుగా జనసేన పార్టీ తరఫున ఫార్మాసిటీ కాలనీలో ఆ బాలుడు ఫ్యామిలీకి నగదు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కోన తాతారావు గారు మాట్లాడుతూ ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని అని ఆకాంక్షించారు , ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించిన దాసరి రమేష్ బాబును, గవర వెంకటేశ్వరరావును, నేవల్ డాక్ యార్డ్ ఉద్యోగులను మరియు జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గవర సోమశేఖర్ రావు, ముమ్మన మురళి, విందుల చిరు రాజు, అట్టా అప్పారావు, దాసరి త్రినాథ్, దాసరి శ్రీను, దాసరి అచ్యుతరావు, గణేష్, జగదీష్, బలిరెడ్డి అరవింద్, సురేష్ మరియు ఇతర 85 వ వార్డ్ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com