Logo
Date of Publish : 20 January 2021, 3:24 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధం, నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు పి. జయరాం

                     శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట బొడ్డపాడు గ్రామం రోడ్డు పైన ఉన్న వరుస 8 ఇల్లు రాత్రి సుమారుగా11:30 గంటల సమయంలో షార్ట్ సర్కుట్  జరిగి మొత్తం కాలిపోవడం జరిగింది. ఈ విషాద సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రతి ఇంటికి 25 కిలోల రైస్ వంట సామగ్రి మరియు 8మంది వృద్ధులకు 2000 రూపాయలు చెప్పున అందించిన నరసన్నపేట నియోజకవర్గ జనసేన నాయకులు పి. జయరాం (PJR) గారు.  ఆయన మాట్లాడుతూ  మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసారు. వారికి ఏం అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సారవకోట మండల జనసేన నాయకులు కోటి, రామదాసు, ధనుంజేయ, రాజు , సూర్య , క్రాంతి, తేజ, మరియు సారవకోట, జలుమురు మండల కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com