Logo
Date of Publish : 04 July 2022, 4:14 pm
Editor : Sake Naresh

ఒంటరి వృద్దులకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

        విజయనగరం ( జనస్వరం ) : శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ యువనాయకుడు పెదిరెడ్ల రాజశేఖర్ నిరుపేద ఒంటరి వృద్దులకు నిత్యావసరకులు ఫర్ ధ పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. పెదిరెడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద ఒంటరి వృద్దులకు సహాయం అందించడం చాలా సంతృప్తి కలిగిస్తుందని, ఇలాంటి వృద్దులకు చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేసి ఓల్డేజ్ హోమ్ స్థాపించేందుకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. తనవంతు తోచినంత లో ఈ ట్రస్ట్ ద్వారా ఒంటరి వృద్దులకు నిత్యం సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com