Logo
Date of Publish : 11 December 2023, 10:10 pm
Editor : Sake Naresh

25 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

   పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు జనసేన నాయకులు కర్రి హరిబాబు 25 కుటుంబాలకు సహాయం అందించారు. పిఠాపురం మండలం పి.దొంతమూరు దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ వాపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ పి .PSN మూర్తి కర్రీ హరిబాబు ఈ సారి కూడా తన వంతు సాయానికి 25మందికి 5 కె బియ్యం 1 ఆయిల్ పేకట్. ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నానని అన్నారు. ఈకార్యక్రమంలో పిండి శ్రీనువాస్, టైల్స్ బాబీ కసిరెడ్డి నాగేశ్వరావు, కోలా దుర్గాదేవి, పెంకే జగదీష్, భీమేశ్వరావు మల్లం బీ.సీ నాయకులు వై.శ్రీనువాస్, తోట సతీష్ , పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, పి.దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను.,వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి మరియు పి. ఎస్. ఎన్. మూర్తి పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com